Magazines

శర్వానంద్‌ ‘భోగి’ టీజర్ విడుదల

1 గంట క్రితం

bhogi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 04, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : శర్వానంద్‌ హీరోగా, సంపత్‌ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘భోగి’. అనుపమ పరమేశ్వరన్‌, డింపుల్‌ హయాతి కథానాయికలుగా

నటిస్తున్నారు. ఇందులో అనుపమ ‘కందుల సులోచన రాణి’గా, శర్వానంద్‌ ‘గంగ’ పాత్రలో కనిపించనున్నారు. కెకె రాధామోహన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. 1960 నాటి నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం నవంబరు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం టీజర్‌ను విడుదల చేసింది.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్