Magazines

సిర్పూర్‌-కాగజ్‌నగర్‌ రైలులో పొగలు

1 గంట క్రితం

Smoke on Sirpur-Kagaznagar train
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 07, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ సమీపంలో బుధవారం సిర్పూర్‌-కాగజ్‌నగర్‌ రైలులో పొగలు వచ్చాయి. బ్రేక్‌ లైనర్‌ చక్రానికి తగలడంతో మంటలు, పొగలు వ్యాపించాయి. కో-పైలట్‌ అప్రమత్తం చేయడంతో లోకో పైలట్‌ రైలును నిలిపివేశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడంతో ప్రమాదం తప్పింది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్