Magazines

తెలంగాణలో మండుతున్న ఎండలు..

1 గంట క్రితం

heat
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 08, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : తెలంగాణలో పలు జిల్లాల్లో ఎండలు మండుతున్నాయి. సాధారణం కన్నా 3- 5 డిగ్రీలు అధికంగా నమోదవుతుండటంతో ఎండకాలన్ని తలపిస్తోంది. ఉక్కపోతతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. మరోవైపు కరెంట్ కోతలు, నీటి ఎద్దడి కారణంగా పంటలు ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్