Magazines

జార్ఖండ్‌లోని స్టీల్‌ ప్లాంట్‌లో విషవాయువులు లీక్‌.. ఇద్దరు మృతి

2 గంటల క్రితం

Toxic gas leak at a steel plant in Jharkhand; two dead.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 11, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : జార్ఖండ్‌లోని బొకారో ఇఎస్ఎల్ స్టీల్ ప్లాంట్‌లో ఆదివారం విషవాయువు లీకైంది. బ్లాస్ట్ ఫర్నెస్-1 వద్ద పనిచేస్తున్న ఒక ఎగ్జిక్యూటివ్, ఒక ఇంజనీర్ ఈ ప్రమాదంలో మృతిచెందారు. విషవాయువు కార్బన్ మోనాక్సైడ్ అయి ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే వారిని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేదని కంపెనీ సిబ్బంది తెలిపారు. యాజమాన్యం ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని ప్రకటించింది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్