Magazines

శ్రీవారిని దర్శించుకున్న విజయ్‌-రష్మిక

6 గంటల క్రితం

Vijay-Rashmika visit Lord Shiva
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 13, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : సినీ నటుడు విజయ్‌ దేవరకొండ, రష్మిక దంపతులు మంగళవారం వేకువజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సుప్రభాత సేవలో పాల్గొన్న ఈ జంట.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ ద్వారా ఆలయంలోకి వెళ్లి మూలవిరాట్‌ను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పెళ్లి తర్వాత విజయ్‌-రష్మిక జంటగా నటించిన ‘రణబాలి’ చిత్రం ఈ నెల 16న దసరా కానుకగా విడుదల కానుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్