Tuesday, September 30, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంనేరాల అదుపుతో పాటు నివారణ చర్యలు చేపట్టండి

నేరాల అదుపుతో పాటు నివారణ చర్యలు చేపట్టండి

- Advertisement -

వంగర పోలీసులను ఆదర్శంగా తీసుకోండి : సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

నేరాల అదుపుతో పాటు వాటి నివారణకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎక్స్‌లో పేర్కొన్నారు. ”నేరాలను నియంత్రించ డానికి కఠినంగా వ్యవహరించడమే కాదు…అవి జరగడానికి మూల కారణాలను అన్వేషించి, అర్థం చేసుకుని పరిష్కార మార్గాలను అమలు చేయడమే నిజమైన పోలీసింగ్‌కు అర్థం. గ్రామాల్లో యువత గంజాయి వంటి దురలవాట్ల జోలికి పోకుండా సైబర్‌ నేరాలపై అవగాహన కల్పిస్తూ….విద్య యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ… సాంఘిక దురాచారాలపై చైతన్యం కల్పిస్తూ….వంగర పోలీసులు నిర్వహిస్తున్న కార్యక్రమాలు అభినందనీయం. రాష్ట్రంలోని పోలీసులు వీరిని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లండి” అని సీఎం పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -