Monday, April 13, 2026
E-PAPER
Homeబీజినెస్టాటా పవర్‌ - సేల్స్‌ఫోర్స్‌ డిజిటల్‌ భాగస్వామ్యం

టాటా పవర్‌ – సేల్స్‌ఫోర్స్‌ డిజిటల్‌ భాగస్వామ్యం

- Advertisement -

హైదరాబాద్‌ : దేశీయ క్లీన్‌ ఎనర్జీ లక్ష్యాల సాధనలో భాగంగా టాటా పవర్‌, ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ సేల్స్‌ఫోర్స్‌తో డిజిటల్‌ సేవల ఒప్పందం కుదుర్చుకుంది. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో తమ రూఫ్‌టాప్‌ సోలార్‌ విభాగం 200 శాతం పైగా వృద్ధిని సాధించిందని, ఎఐ సాంకేతికత సాయంతో వినియోగదారులకు మరింత పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందిస్తామని టాటా పవర్‌ సిఇఒ డాక్టర్‌ ప్రవీర్‌ సిన్హా వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -