Monday, July 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్టీడీపీ నూతన మండల కమిటీ ఎన్నిక

టీడీపీ నూతన మండల కమిటీ ఎన్నిక

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
 భువనగిరి నూతన మండల కమిటీని ఎన్నుకున్నట్లు భువనగిరి పార్లమెంటు కమిటీ కన్వీనర్ కుందారపు కృష్ణాచారి,  అసెంబ్లీ ఎన్నికల పరిశీలకులు గుమ్మడి అంజిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షులుగా రేగు బీరప్ప, ఉపాధ్యక్షులుగా కొత్తపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా సిద్ధగోని ధనుంజయ ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు ఎర్రబోయిన రమేష్ యాదవ్, మండల టిడిపి నాయకులు గోపి ప్రభాకర్, వానిశెట్టి సురేష్ రెడ్డి, ఏనబోయిన కనకరాజు, బోయిని బిక్షపతి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -