Monday, June 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కు తేనీటి విందు 

ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కు తేనీటి విందు 

- Advertisement -

సన్మానించిన జిల్లా కాంగ్రెస్ యువజన విభాగం ఉపాధ్యక్షులు కిరణ్ 
నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
: ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్కు జక్రాన్ పల్లి మండలం తొర్లికొండ గ్రామంలో తేనీటి విందు ఏర్పాటు చేసినట్టు ఆర్మూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కనక తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ను శాలువాతో జిల్లా కాంగ్రెస్ యువజన విభాగం ఉపాధ్యక్షుడు అనుపాల కిరణ్ ఘనంగా సన్మానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -