- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల సర్పంచ్ బండి స్వామిని రామారావుపల్లి ప్రభుత్వ ప్రాథమిక ప్రాధానోపాధ్యాయురాలు బి.పద్మ తోపాటు ఉపాధ్యాయురాళ్లు శాలువాతో ఘనంగా సత్కరించారు. సర్పంచ్ సోమవారం పాఠశాలను సందర్శికిచడానికి వచ్చిన నేపథ్యంలో పాఠశాల తరుపున సన్మానించారు.
- Advertisement -



