Friday, June 27, 2025
E-PAPER
Homeతాజా వార్తలునేడు తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు..

నేడు తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు నేడు విడుద‌ల కానున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ప‌దో త‌ర‌గ‌తి అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ఫ‌లితాలు వెల్లడిస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు ఎ.కృష్ణారావు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -