Wednesday, April 30, 2025
Homeట్రెండింగ్ న్యూస్తెలంగాణ టెన్త్‌ ఫలితాలు విడుదల..

తెలంగాణ టెన్త్‌ ఫలితాలు విడుదల..

నవతెలంగాణ హైదరాబాద్‌: తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. రవీంద్రభారతిలో సీఎం రేవంత్‌రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఈసారి జీపీఏ విధానాన్ని తొలగించినందున సబ్జెక్టుల వారీగా మార్కుల గ్రేడ్లు ఇస్తున్నారు. కనీస మార్కులు వస్తే పాస్‌ అని, లేదంటే ఫెయిల్‌ అని మార్కుల మెమోపై నమోదుచేస్తారు.  ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, విద్యాశాఖాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img