Wednesday, July 16, 2025
E-PAPER
Homeతాజా వార్తలుముగిసిన తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ

ముగిసిన తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్‌: తెలుగు రాష్ట్రాల సీఎంతో కేంద్ర జలశక్తి శాఖ సమావేశం ముగిసింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌పాటిల్‌ ఆధ్వర్యంలో ఈ భేటీ జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో కేంద్రమంత్రి సుమారు గంటన్నరపాటు వివిధ అంశాలపై చర్చించారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు అనుసంధానం సింగిల్‌ పాయింట్‌ అజెండాగా ఏపీ.. 13 అంశాలను తెలంగాణ ప్రతిపాదించాయి. ఇరు రాష్ట్రాలు తమ వాదనలను కేంద్రం ముందు వినిపించాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -