Wednesday, March 25, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంముషారఫ్‌ అలీ ఫరూఖీకి కృతజ్ఞతలు

ముషారఫ్‌ అలీ ఫరూఖీకి కృతజ్ఞతలు

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
టీజీఎస్పీడీసీఎల్‌ చైర్మెన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫరూఖీకి టీఎన్జీవోస్‌ కృతజ్ఞతలు తెలిపింది. టీఎన్జీవో కాలనీ గచ్చిబౌలిలో ఎలక్ట్రిసిటీ మీటర్స్‌ మంజూరిలో ఏర్పడిన సమస్యను వెంటనే పరిష్కరించాలని టీఎన్జీవోస్‌ ప్రధాన కార్యదర్శి, సొసైటీ కార్యదర్శి ముజీబ్‌ అసోసియేట్‌ అధ్యక్షులు, సొసైటీ మెంబర్‌ కస్తూరి వెంకట్‌ తదితరులు ఫరూకీని కలిసి వినతిపత్రం సమర్పించారు. సమస్యను పరిష్కరించడంతో వారు హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -