Friday, August 15, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్సేవకు ఉత్తమ ప్రోత్సాహకం..

సేవకు ఉత్తమ ప్రోత్సాహకం..

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
మండలంలోని గంగారం గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న బీరెల్లి కరుణాకర్ ఉత్తమ పంచాయతీ అధికారి అవార్డుకు ఎంపిక కావడం జరిగింది. 79 వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా  తెలంగాణ రాష్ట్ర గిరిజన సాగర ఆర్థిక అభివృద్ధి సంస్థ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్, భూపాలపల్లి శాసనసభ్యులు గంట సత్యనారాయణ,జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ  చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా కర్ణాకర్ మాట్లాడుతూ నిరంతరం ప్రజలు సేవలకే ఇంకా ఉత్సాహంతో, పనులు చేసుకుంటూ ఎల్లప్పుడూ ప్రజల మధ్యలో నే ఉంటానని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు సిబ్బంది కర్ణాకర్ కు శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad