Friday, February 20, 2026
E-PAPER
Homeతాజా వార్తలుబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరో తేలేది నేడే!

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరో తేలేది నేడే!

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రేసులో ఫైనల్‌గా ఇద్దరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌లలో ఒకరికి అవకాశం దక్కే ఛాన్స్ ఉందని సమాచారం. కాబోయే నూతన అధ్యక్షుడికి సోమవారం ఉదయం హైకమాండ్ నుంచి ఫోన్‌ ద్వారా సమాచారం అందనున్నట్లు తెలుస్తోంది. దీంతో నామినేషన్‌ వేసేది ఒకరేనని సమాచారం. వీరిలో ఎవరి పేరును నాయకత్వం ప్రకటిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -