- Advertisement -
79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
నవతెలంగాణ – కాటారం
తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ అడ్డురి బాబు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ప్రశాంత్ ఇరువురు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎందరో త్యాగమూర్తుల త్యాగ ఫలితంగానే భారత దేశానికి స్వాతంత్రం వచ్చిందని, వారు తమ ప్రాణాలను తృణప్రాయంగా భావించి దేశం కోసం పోరాడారని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అడ్డూరి బాబు, ఎంపీ ఓ వీరస్వామి, డిప్యూటీ తహశీల్దార్ రామ్మోహన్ గౌడ్, ఆర్ ఐ వెంకన్న,పి ఎస్ సి సీఈవో ఎడ్ల సతీష్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -