Monday, January 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రెపరేపలాడిన మువ్వేనాల జెండా

రెపరేపలాడిన మువ్వేనాల జెండా

- Advertisement -

జిల్లా పరిషత్ పాఠశాలలో రెపల పెళ్లాడుతున్న మువ్వన్నెల జెండా
నవతెలంగాణ – పెద్దకొడప్ గల్ 

మండలంలోని ప్రభుత్వ, ప్రయివేట్ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవం ఘన్నగా నిర్వహించారు.మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కమల జెండా ఆవిష్కరించారు. మండల ప్రజాపరిషత్ కార్యాలయంలోఎంపీడీఓ అభినవ్ చందర్, పోలీస్ స్టేషన్లో ఎస్ఐఅరుణ్ కుమార్, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ బిక్షపతి పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం పథకవిష్కరణ చేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు పరేడ్ నిర్వహించి చుపరులను ఆకట్టుకున్నారు. విద్యార్థులు పాఠశాలలో స్థానిక సర్పంచ్ మాజీ ఎమ్మెల్యే ను పరేడ్ ద్వారా గౌరవ వందనం చేసి సెల్యూట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా కార్యాలయాల అధికారులు, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు యువకులుు, విద్యార్థులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -