Wednesday, August 6, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఅట్టడుగు వర్గాల అభ్యున్నతే నవతెలంగాణ లక్ష్యం

అట్టడుగు వర్గాల అభ్యున్నతే నవతెలంగాణ లక్ష్యం

- Advertisement -

హైదరాబాద్‌ కలెక్టర్‌ దాసరి హరిచందన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

అట్టడుగు వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా నవతెలంగాణ దిన పత్రిక అక్షర పోరాటం చేస్తోందని హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ దాసరి హరిచందన అన్నారు. పత్రిక పదో వార్షికోత్సవం సందర్భంగా యాజమాన్యా నికి, సిబ్బందికి, పాఠకులకు ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజా సమస్యలను మరింతగా వెలుగులోకి తీసుకొస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -