- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
బిసిలకు 42%రిజర్వేషన్ కోసం ఢీల్లీలోని జంతర్ మంతర్ లో జరుగుతున్న ధర్నా కార్యక్రమంలో
ఇండియా అలయన్స్ లో భాగంగా తెలంగాణ తరుపున ములాయం సింగ్ యాదవ్ యూత్ బ్రిగేడ్ అద్యక్షులు మేకల బాలు యాదవ్ యాదాద్రి భువనగిరి నుండి పాల్గోన్నారు. యువతకు ఉపాధి ఉద్యోగo వైద్యం సామాజిక,ఆర్ధిక,అవకాశాలు, ముఖ్యంగా తెలంగాణ ఓబీసీ ప్రజల హక్కులకు
ఏంతో ఉపయోగపడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
- Advertisement -