Thursday, March 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామపంచాయతీ ప్రజలకు రుణపడి ఉంటా : సర్పంచ్ జాడి రాంబాబు

గ్రామపంచాయతీ ప్రజలకు రుణపడి ఉంటా : సర్పంచ్ జాడి రాంబాబు

- Advertisement -

నవతెలంగాణ-కన్నాయిగూడెం : కన్నాయిగూడెం మండలంలో బుట్టాయిగూడెం గ్రామపంచాయతీ పరిధిలో సర్పంచిగా ఎన్నికైన నాటి నుంచి తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందేలా నన్ను సర్పంచిగా గెలిపించిన నా గ్రామ పంచాయతీప్రజలకు సేవ చేయాలనుకునే భావనతో గెలిచిన నాటినుండి అభివృద్ధి పనులు గ్రామ సర్పంచ్ జాడి రాంబాబు కొనసాగిస్తున్నాడు ఇదే క్రమంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ప్రజాప్రతినిధుల శిక్షణ పాల్గొనడం జరిగింది. అనంతరం కలెక్టర్ ను కలిసిగత కొంత కాలంగా బుట్టాయి గూడెం గ్రామ పంచాయతీ లోని కొత్తుర్ స్కూల్ భవనం శితిలా వ్యవస్థ గురై పిల్లలు అవస్థ పడడం చూసిన నూతన భవనం ఏర్పాటుకోసం జిల్లా కలెక్టర్ ని సంప్రదించారు .స్కూల్ వివారాలు గ్రామ సర్పంచ్ జాడి రాంబాబు ద్వారా తెలుసుకున్న కలెక్టర్ నూతన బవనం ఏర్పాటు కు అన్ని విధాలుగా సహాయ సాకరాలు ఉంటాయని అతి తక్కువ టైం నూతన భవన ఏర్పాటు చేద్దాం అని మాటివ్వడం జరిగింది స్కూల్ ఏర్పాటు కు నిధులు మంజూరు చేస్తా అని మాటిచ్చిన జిల్లా కలెక్టర్ కు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -