- Advertisement -
నవతెలంగాణ – జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కు కాటన్ విడి పత్తి 104 క్వింటాల్ లు8 వాహనాలలో రైతులు విక్రయానికి సోమవారం తీసుకువచ్చారు. గరిష్ఠ ధర 7,500,మాడల్-7,400,కనిష్ట-7,200 పలికిందని మార్కెట్ సెక్రటరీ ఆర్ మల్లేశం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
- Advertisement -