నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని పలు ప్రభుత్వ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జుక్కల్ గ్రామపంచాయతీలో సర్పంచ్ కార్యవర్ సావిత్రి సాయా గౌడ్ జాతీయ జెండాన్ని ఎగురవేసారు. అనంతరం జిల్లా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం, మండలంలోని ఐదు జిల్లా పరిషత్ పాఠశాలలో, ఎంపీపీ ఎస్, మండలంలోని 30 గ్రామపంచాయతీలలో, ఆయా గ్రామాల సర్పంచ్ లు, ప్రభుత్వాసుపత్రిలో వెటర్నరీ హాస్పిటల్ లో, తాహసిల్దార్ కార్యాలయంలో, స్థానిక పోలీస్ స్టేషన్లో , ఎంపీడీవో కార్యాలయంలో, మండల విద్యాధికారి కార్యాలయంలో పంచాయత్ రాజ్ కార్యాలయం, ఐకేపీ వ్యవసాయ శాఖ జాతీయ ఉపాధి గ్రామీణ పథకం కార్యాలయం బీసీ గర్ల్స్ హాస్టల్ సొసైటీ కార్యాలయంలో ఎస్బిఐ బ్యాంకు కోఆపరేటివ్ బ్యాంక్ ఆయా శాఖల అధికారులు జాతీయ జెండా ఎగరవేసారు.
ప్రభుత్వ కార్యాలయాలలో రెపరెపలాడిన జాతీయ జెండా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



