Monday, September 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొలువుదీరనున్న దేవీ విగ్రహ శోభయాత్ర ప్రారంభం 

కొలువుదీరనున్న దేవీ విగ్రహ శోభయాత్ర ప్రారంభం 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
దేవి నవరాత్రుల సందర్భంగా సోమవారం మున్సిపల్ పరిధిలోని జంబి హనుమాన్ ఆలయం నుండి వివిధ కాలనీలో  కొలువు ధీరనున్న దేవి విగ్రహ శోభయాత్ర ప్రారంభమైనవి. పట్టణంలోని  జరాయత్ నగర్, చేనేత  కాలనీ కి చెందిన వందేమాతరం యూత్  దేవి శోభాయాత్రను  ఇ ఆర్ ఫౌండేషన్ ఫౌండేషన్ చైర్మన్ ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్ జెండా ఊపి ప్రారంభించారు.  శోభయాత్రలో కాలనీకి చెందిన మహిళలు మంగళహారలతో అమ్మవారి కి స్వాగతం పలికారు. ఈ శోభయాత్రలో వందేమాతరం యూత్ సభ్యులు, కాలానికి చెందిన జిందం నరహరి, ఖాందేశ్ సత్యం, పట్టణ పద్మశాలి అధ్యక్షులు మోహన్ దాస్, ఈ ఆర్ ఫౌండేషన్ సభ్యులు రాంప్రసాద్, సడక్ ప్రమోద్, నూకల శేఖర్ తదితరులు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -