Tuesday, August 12, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్విద్యార్థివర్గం దేశాన్ని మార్చే శక్తి..

విద్యార్థివర్గం దేశాన్ని మార్చే శక్తి..

- Advertisement -

-ఏఐఎస్ఎఫ్ జిల్లాధ్యక్షుడు సంగెం మధు
నవతెలంగాణ – బెజ్జంకి

విద్యార్థివర్గం దేశాన్ని మార్చే శక్తివంతమైనవారని.. విద్యార్థి పోరాటం దేశ నిర్మాణ భవిష్యత్తుకు పునాదివంటిదని ఏఐఎస్ఎఫ్ జిల్లాధ్యక్షుడు సంగెం మధు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ఏఐఎస్ఎఫ్ జెండావిష్కరణ చేసి కేక్ కట్ చేశారు. ఏఐఎస్ఎఫ్ మండల నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img