నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికలకు గాను ఎనిమిది నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు వీటికి రిటర్నింగ్ అధికారుల పేర్లను ఎంపీడీవో రాణి తెలియజేశారు. హెచ్ కేలూర్, చిన్న షక్కర్గా, గ్రామపంచాయతీలకు రిటర్నింగ్ అధికారిగా పి సౌందర్య, కొడిచర, ఆవల్గావ్, చిన్న ఎక్లార, గ్రామ పంచాయతీలకు రిటర్నింగ్ అధికారిగా జి కుమారస్వామి, మేనూర్, శాఖాపూర్, గ్రామ పంచాయతీలకు రిటర్నింగ్ అధికారిగా ఐ వలేందర్, పెద్ద ఎక్లార , దన్నూర్, సోమూర్, గ్రామపంచాయతీలకు రిటర్నింగ్ అధికారిగా భీం సాయి సత్యం, పెద్ద తడగూర్, చిన్న తడగూర్, అంతాపూర్, గ్రామపంచాయతీలకు రిటర్నింగ్ అధికారిగా జున్ను శ్రీధర్, సుల్తాన్ పేట్, లచ్చన్, రుసేగావ్, గ్రామ పంచాయతీలకు రిటర్నింగ్ అధికారిగా హనుమంత్ రెడ్డి, పెద్ద షక్కర్గా, గోజేగావ్, తడి హిప్పర్గా, గ్రామ పంచాయతీలకు రిటర్నింగ్ అధికారిగా సంతోష్ కుమారి, మద్నూర్ గ్రామపంచాయతీకి రిటర్నింగ్ అధికారిగా తంగోళ్లపల్లి సంతోష్ కుమార్, ఈ విధంగా 8 నామినేషన్ కేంద్రాలకు రిటర్నింగ్ అధికారుల పేర్లను మండల ఎంపీడీవో రాణి తెలియజేశారు.
ఎనిమిది నామినేషన్ కేంద్రాలకు రిటర్నింగ్ అధికారులు వీరే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



