- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా గురువారం టీఎన్జీవో యూనిట్ నాయకులు మున్సిపల్ కమిషనర్ శ్రావణి నీ మర్యాదపూర్వకంగా కలిసినారు. ఈ సందర్భంగా మొక్కను అందించి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపినారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో యూనిట్ నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -


