Tuesday, April 14, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంటీఎన్జీవో మహిళా దినోత్సవ పోస్టర్‌ ఆవిష్కరణ

టీఎన్జీవో మహిళా దినోత్సవ పోస్టర్‌ ఆవిష్కరణ

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
టీఎన్జీవో మహిళా దినోత్సవ పోస్టర్‌ను టీఎన్జీవో కేంద్ర సంఘం నాయకులు మారం జగదీశ్వర్‌, ముజీబ్‌ తదితరులు మహిళా నేతలతో కలిసి ఆవిష్కరించారు. మార్చి 6న ఉదయం 10 గంటల నుంచి జరగబోయే మహిళా దినోత్సవ వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని వారు ఆహ్వానించారు. ఈ వేడుకలు హైదరాబాద్‌ ఉస్మానియా మెడికల్‌ కాలేజీలో జరుగనున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -