Monday, September 14, 2026
E-PAPER
Homeజాతీయంగణేశ్ మండపంలో విషాదం..విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి

గణేశ్ మండపంలో విషాదం..విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : గణేశ్ మండపంలో విద్యుత్ షాక్‌తో అల్లు రాజు (26) అనే యువకుడు సోమవారం మృతి చెందాడు. ఈ విషాద ఘటన ఒడిశాలోని జేకేపూర్‌లో చోటుచేసుకుంది. మండపాన్ని అలంకరిస్తుండగా అల్లు రాజుకు విద్యుత్ తీగ తగిలింది. అతడిని వెంటనే రాయగడ-1 జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడు అల్లు రాజు ఏపీలో చార్టర్డ్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -