Monday, September 14, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్హైదరాబాద్‌లో 48 కేజీల బంగారం, వజ్రాలతో వినాయకుడు

హైదరాబాద్‌లో 48 కేజీల బంగారం, వజ్రాలతో వినాయకుడు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : హైదరాబాద్‌లోని బేగంబజార్ ఫీల్ ఖానాలోని ఒక జ్యువెలరీ షాపులో పంచలోహాలు, 24 క్యారెట్ల బంగారం, 3.83 లక్షల అమెరికన్ వజ్రాలతో 48 కేజీల భారీ గణపతి విగ్రహాన్ని రూపొందించారు. 8 మంది కళాకారులు 8 నెలల పాటు శ్రమించి దీనిని తయారు చేశారు. 11 రోజుల పూజల అనంతరం ఈ విగ్రహాన్ని నిమజ్జనం చేయకుండా యథావిధిగా ఉంచి, కేవలం మట్టి వినాయకుడిని మాత్రమే నిమజ్జనం చేస్తామని నిర్వాహకులు ఆధార్, నిఖితేశ్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -