Tuesday, September 23, 2025
E-PAPER
Homeతాజా వార్తలుబతుకమ్మ వేడుక‌ల్లో విషాదం..బ‌తుక‌మ్మ ఆడుతూ ఇద్దరు మ‌హిళ‌లు మృతి

బతుకమ్మ వేడుక‌ల్లో విషాదం..బ‌తుక‌మ్మ ఆడుతూ ఇద్దరు మ‌హిళ‌లు మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : బతుకమ్మ పండుగ వేళ 2 కుటుంబాల్లో విషాదం నెలకొంది. మహబూబాబాద్(D) ఎంచగూడెంకు చెందిన మౌనిక(32) ఈనెల 21న ఎంగిలిపూల బతుకమ్మ ఆడేందుకు వెళ్లగా DJ సౌండ్‌తో గుండెపోటుకు గురయ్యారు. ఆస్ప‌త్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారు. ఆమెకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. సంగారెడ్డి(D) మాచిరెడ్డిపల్లిలో మేఘన(24) బతుకమ్మ ఆడుతూ ఛాతీనొప్పితో కుప్పకూలిపోయారు. ఆస్ప‌త్రికి తరలించగా అప్పటికే చనిపోయారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -