Monday, July 14, 2025
E-PAPER
Homeకరీంనగర్రోడ్డుపై అడ్డుగా పడ్డా వృక్షం..వాహనదారులకు అంతరాయం

రోడ్డుపై అడ్డుగా పడ్డా వృక్షం..వాహనదారులకు అంతరాయం

- Advertisement -

నవతెలంగాణ-జూలపల్లి/ ధర్మారం : ధర్మారం మండలంలోని కమ్మర్ ఖాన్ పేట కు వెళ్లే దారిలో మోదుగ వృక్షం రోడ్డుకు అడ్డుగా పడి ఉండడంతో వాహనదారులకు ప్రయాణికులకు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికుల తొలగించాలని కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -