Saturday, January 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఖోఖో పోటీలకు గిరిజన గురుకుల విద్యార్ధి ఎంపిక

ఖోఖో పోటీలకు గిరిజన గురుకుల విద్యార్ధి ఎంపిక

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం కేంద్రంలో గల గిరిజన గురుకుల విద్యార్థి జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైనట్లు పెద్దపెల్లి జిల్లా ఖో ఖో అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు టీ. లక్ష్మణ్, వేల్పుల కుమారు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థి ఎంపిక పట్ల కళాశాల ప్రిన్సిపాల్ ఆసనాడ మాధవి , వైస్ ప్రిన్సిపాల్స్ వెంకటయ్య , జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ బలరాం, పీ డీ కూడిమేత మహేందర్, పీఈటి మంతెన శ్రీనివాస్, కోచ్ వెంకటేష్, డిప్యూటీ వార్డెన్ రాజబాబు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేసి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -