- Advertisement -
నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలంలోని పెద్ద గుజ్జుల్ తండా క చెందిన గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రేమ్ నాయక్ ను సోమవారం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. శనివారం గిరిజన విద్యార్థి సంఘం, లంబాడి హక్కుల పోరాట సమితి సంఘాల ఆధ్వర్యంలో చలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముందు నిరసన ధర్నాకు బయలుదేరుతున్న నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. అనంతరం గాంధారి పోలీస్ స్టేషన్ కి తరలించారు.
- Advertisement -