- Advertisement -
నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలంలోని మాధవ్ పల్లి గ్రామ గ్రామపంచాయతీ సర్పంచ్, ఉపసర్పంచ్ పాలక వర్గ సభ్యులను గాంధారి మాజీ జడ్పిటిసి సభ్యులు తానాజీరావు శాలువాతో సన్మానించి వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో మాధవ్ పల్లి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
- Advertisement -



