- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి : మండలంలోని రెడ్డి పేట గ్రామానికి చెందిన యువ కవి బుర్ర శరత్ కుమార్ గౌడ్, తెలంగాణ సాహిత్య అకాడమీ , ప్రబోధ సంస్థ హైదరాబాద్ వారు నిర్వహించిన యువ కవి సమ్మేళనంలో”మద్యం”అనే కవితకు ప్రశంసిస్తూ ఆయనకు శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా శరత్ కుమార్ గౌడ్కు అభినందనలు తెలిపారు.
- Advertisement -