- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
దిక్సూచి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జన్నారం మండలంలోని, కిష్టాపూర్ అక్క పళ్లి గుడా కామన్ పల్లి రేండ్లగూడ పొన్కల్ ప్రభుత్వ పాఠశాలలకు ఎల్ఈడి టీవీలను అందజేయడం జరిగిందని దిక్సూచి ఫౌండేషన్ కన్వీనర్ శ్రీరాముల రంజిత్ కుమార్ తెలిపారు. గురువారం మండలంలోని ఆయా ప్రభుత్వ పాఠశాలలకు ఒక్కొక్కటి ఎల్ఈడి టీవీలను అందించారు. కార్యక్రమంలో తాసిల్దార్ రాజ మనోహర్ రెడ్డి ఎంఈఓ విజయ్ కుమార్, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు దిక్సూచి ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.
- Advertisement -