Friday, January 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కామారెడ్డిలో ఘనంగా కవలల భారసాల

కామారెడ్డిలో ఘనంగా కవలల భారసాల

- Advertisement -

– హాజరైన ప్రముఖ బిల్డర్, విద్యాదాత సుభాష్ రెడ్డి 
నవతెలంగాణ – కామారెడ్డి 

బిబిపేట సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు మట్ట శ్రీనివాస్ చెల్లెలు విజయలక్ష్మి (కవల పిల్లలు) కుమారుడు, కుమార్తె ల 21వ రోజు భారసాల (నామకరణ) కార్యక్రమం కామారెడ్డి పట్టణంలోని వెలమ ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా జనగామ గ్రామానికి చెందిన ప్రముఖ బిల్డర్, విద్యాదాత తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి  హాజరై, చిన్నారులకు నామకరణం చేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి బిబిపేట, దోమకొండ ఉమ్మడి మండలానికి చెందిన సర్పంచులు, మాజీ సింగల్ విండో చైర్మన్లు, మాజీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మండల నాయకులు తదితర ప్రజాప్రతినిధులు పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -