Tuesday, July 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భూ తగాదాలతో ఇద్దరు అరెస్ట్

భూ తగాదాలతో ఇద్దరు అరెస్ట్

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని ఇసన్నపల్లి గ్రామానికి చెందిన ఉమ్మడి భూమి దారి విషయంలో స్వామి అనే వ్యక్తితో వాగ్వాదం జరిగింది. పెద్దల సమక్షంలో మాట్లాడుతుండగా.. స్వామి అతని కుమారుడు సత్యం ఇద్దరు అంజయ్యపై కర్రలతో దాడి చేశారు. దీంతో అంజయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు స్వామి, సత్యంపై కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేశారు. అనంతరం రిమాండ్ కు పంపించినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -