- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
ఐకెపి మండల మహిళా సమైక్యలో సభ్యులుగా ఉన్న నిరక్షరాశులకు అక్షరాస్యులుగా తీర్చిదిద్దడానికి ఉల్లాస్ పరీక్ష నిర్వహించడం జరిగిందని ఐకెపి సీసీ రాములు తెలిపారు. మేనూరు గ్రామంలో 120 మంది సభ్యులకు ఉల్లాస పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షల కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ అశోక్ పటేల్ సందర్శించి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వివో రేవతి, శారద, ఉల్లాస్ పరీక్షలో సంఘం సభ్యులు 120 మంది పాల్గొన్నారు.
- Advertisement -



