Monday, November 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవ ఎన్నిక 

గ్రామ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవ ఎన్నిక 

- Advertisement -

నవతెలంగాణ-రామారెడ్డి 
మండలంలోని ఇస్సన్నపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్మోహన్రావు ఆదేశాల మేరకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా గొల్ల బైరు యాదవ్, ఉపాధ్యక్షునిగా దోమకొండ రాజు యాదవ్, జనరల్ సెక్రెటరీగా మాదాసు శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉమ్మెత్తల లక్ష్మారెడ్డి, కోశాధికారిగా కుర్రి శంకర్, బీసీ సెల్ అధ్యక్షులుగా చింతల రవీందర్, ఎస్సీ సెల్ అధ్యక్షులుగా ఎర్ర శ్రీనివాస్, సలహాదారులుగా బచ్చు సుధాకర్, డోకి లచ్చయ్య లను ఎన్నుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -