Tuesday, March 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంగన్ వాడి చిన్నారులకు యూనిఫామ్స్ అందజేత

అంగన్ వాడి చిన్నారులకు యూనిఫామ్స్ అందజేత

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
చిన్నారులు, బాలింతలు, గర్భిణీలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న అంగవాడిల్లోని చిన్నారులకు పోషకాహారంతోపాటు యూనిపామ్స్ అందజేస్తోంది. ఈ నేపథ్యంలో మండలంలోని ఆన్సాన్పల్లి గ్రామంలోని అంగన్ వాడి సెంటర్-1లో సోమవారం సర్పంచ్ గుగులోతు మంజుల-జగన్ చిన్నారులకు యూనిపామ్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, అంగన్ వాడి టీచర్ రమాదేవి చిన్నారులు, తల్లిదండ్రులు, ఆయా పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -