Tuesday, March 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అకాల వర్షం.. నేలరాలిన పంట

అకాల వర్షం.. నేలరాలిన పంట

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
పట్టణంలో బుధవారం ఉదయం ఉరుములు మెరుపులతో అకాల వర్షం కురిసింది. పిడుగుల చిబ్దాలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ముందస్తు జాగ్రత్తగా  విద్యుత్ శాఖ అధికారులు కరెంటును నిలిపి వేసినారు. కాగా మండలంలోని పలుచోట్ల మొక్కజొన్న పంట, కోతకు వచ్చిన వరి పంట నేలరాలింది. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -