Tuesday, April 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సిఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫోన్లు అందజేత 

సిఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫోన్లు అందజేత 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్  
పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పోయినటువంటి మొబైల్ ఫోన్లను సిఈఐఆర్ పోర్టల్ ద్వారా సేకరించి బాధితులకు (03) మొబైల్ ఫోన్ లను అందజేసినట్టు స్టేషన్ హౌస్ ఆఫీసర్ పి సత్యనారాయణ మంగళవారం తెలిపారు. ఇందులో గత రెండు సంవత్సరాలక్రితం పోయినటువంటి మొబైల్ ఫోన్ లను వెతికి బాధితులకు అందజేసినారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -