Tuesday, April 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో భూమి పూజ  

పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో భూమి పూజ  

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
పట్టణంలోని చేనేత కాలనీలో శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో భూమి పూజ కార్యక్రమం శ్రీ శివకుమార్ శర్మ,సుధీర్ శర్మ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించినట్టు ఆలయ అద్యక్షులు శ్రీ ఆడెపు ప్రభాకర్ గురుస్వామి మంగళవారం తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి శ్రీ శ్రీనివాస్ కోశాధికారి బాండ్లపల్లి నర్సరెడ్డి, రెండవ వార్డు కౌన్సిలర్ శ్రీ జగన్నాథ్ నాగేంద్ర పద్మశాలి సంఘం 5వ తర్ప అధ్యక్షులు శ్రీ సైబ సుదాకర్, హనుమాన్ స్వాములు సదమస్తుల సత్యనారాయణ, శ్రీ భోగ గంగాదర్ జగన్నాత్ పోషెట్టి కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -