- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఐపీఎల్-2026లో భాగంగా మంగళవారం సన్రైజర్స్ హైదరబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య కీలక పోరు జరగనుంది. హైదరాబాద్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. వరుస విజయాలతో SRH దూకుడు మీద ఉంది. ఈ మ్యాచ్లో గెలవాలని ఇషాన్ సేన ఊవిళ్లూరుతోంది.
- Advertisement -



