- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపల్ ఓటింగ్ లో భాగంగా 36 వార్డులకు గాను మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 385 ఉండగా, అందులో నుండి కాంగ్రెస్ కు 149, బీజేపీ 147, బీఆర్ఎస్ కు 20, ఎంఐఎం పార్టీకి 1,ఆమ్ ఆద్మీ పార్టీకి 2,అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థులకు 25, నోటాకు 2 చొప్పున బ్యాలెట్ ఓట్లు పోల్ అవ్వగా,ఇన్ వాలిడ్ కు 39 ఓట్లు పోలయ్యాయి..
- Advertisement -



