Saturday, May 24, 2025
Homeతెలంగాణ రౌండప్వీరవెల్లి హనుమాన్ దేవాలయాన్ని ధర్మాదాయ శాఖలో చేర్చాలి..

వీరవెల్లి హనుమాన్ దేవాలయాన్ని ధర్మాదాయ శాఖలో చేర్చాలి..

- Advertisement -

కంచి మల్లయ్య…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
: భువనగిరి మండలంలోని వీరవెల్లి గ్రామంలోని హనుమాన్ దేవాలయాన్ని, రాముల వారి దేవాలయాన్ని దేవాదాయ, ధర్మాదాయ  శాఖలో చేర్చాలని  వీరవెల్లి మాజీ ఎంపీటీసీ కంచి లలిత మల్లయ్య కోరారు. శుక్రవారం ఆయన సంబంధిత అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ  సర్పంచ్ తంగళ్ళపల్లి కల్పన శ్రీనివాస్ చారీ, రేగు శ్రీశైలం, ఆర్ సిద్దులు, బిక్షపతి గోపాల్ రమేష్, బాల్రెడ్డి, కిష్టయ్య పుల్లయ్య, నరసింహ,రామయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -