Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeబీజినెస్జీఎస్టీఏటీ జ్యుడిషియల్‌ సభ్యుడిగా వేమిరెడ్డి భాస్కర్‌ రెడ్డి

జీఎస్టీఏటీ జ్యుడిషియల్‌ సభ్యుడిగా వేమిరెడ్డి భాస్కర్‌ రెడ్డి

- Advertisement -

హైదరాబాద్‌ : గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ ట్యాక్స్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (జీఎస్టీఏటీ) జ్యుడీషియల్‌ సభ్యుడిగా తెలంగాణ హైకోర్టు సీనియర్‌ న్యాయవాది వేమిరెడ్డి భాస్కర్‌ రెడ్డిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. మొత్తం 53 మంది సభ్యుల్లో ఆయన ఒక్కరు. ఇది జీఎస్టీ విధానంలో వివాదాల పరిష్కార వ్యవస్థను బలోపేతం చేయడానికి ఏర్పాటు చేయబడింది. పన్నుల చట్టాలలో భాస్కర్‌ రెడ్డి మంచి ప్రావీణ్యం ఉంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img