Monday, December 22, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్విజయ్‌ దేవరకొండ ‘రౌడీ జనార్ధన’ గ్లింప్స్‌..

విజయ్‌ దేవరకొండ ‘రౌడీ జనార్ధన’ గ్లింప్స్‌..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : విజయ్‌ దేవరకొండ హీరోగా రవికిరణ్‌ కోలా ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేశ్‌ హీరోయిన్‌. ఈ సినిమా పేరును అధికారికంగా ప్రకటిస్తూ చిత్ర బృందం గ్లింప్స్‌ను విడుదల చేసింది. ‘రౌడీ జనార్ధన’ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్‌ పూర్తిస్థాయి మాస్‌గా కనిపించనున్నారు. ఈ పీరియాడికల్‌ మూవీ 2026 డిసెంబరులో విడుదల కానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -